Hero Siddharth on bangalore cauvery issue : నాకే సేఫ్టీ లేదంటే మీకుందా సేఫ్టీ | ABP Desam
Continues below advertisement
బెంగూళురులో చిన్నా ప్రెస్ మీట్ ను ఆపేసిన ఘటనపై మాట్లాడారు హీరో సిద్దార్థ్. తమిళినోడివని అవమానించటమే కాదు డబ్బులు తీసుకుని ఇష్యూ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు సిద్దార్థ్.
Continues below advertisement