Pavitra Naresh Marriage : పవిత్రనరేష్ పెళ్లి వీడియో చుట్టూ బోలెడు అనుమానాలు | ABP Desam
Continues below advertisement
ప్రముఖ నటుడు నరేష్ వీకే, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చాలామంది ఇది ఫేక్ కావచ్చనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Continues below advertisement