Nagababu Fires on tammareddy : రాజమౌళి ఊరుకున్నా నేను ఊరుకోనంటూ నాగబాబు ఫైర్ | ABP Desam
Continues below advertisement
RRR ఆస్కార్స్ ప్రమోషన్స్ పై కామెంట్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజపై నాగబాబు మండిపడ్డారు. RRR అందుకుంటున్న ఘనతలను చూసి తెలుగు వాడిగా గర్వించాలే కానీ విషం కక్కటం ఏంటంటూ ఓ వీడియోను విడుదలు చేశారు.
Continues below advertisement