Panchatantram Interview : డిసెంబర్ 9 న థియేటర్లలో విడుదలవుతున్న పంచతంత్రం | ABP Desam
ABP Desam
Updated at:
08 Dec 2022 04:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహర్ష పులిపాక డైరెక్షన్ లో డిసెంబర్ 9 న వస్తున్న సినిమా పంచతంత్రం. కలర్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, శ్రీవిద్య, దివ్యశ్రీపాద హీరోయిన్లుగా బ్రహ్మానందం, సముద్రఖని కీలకపాత్రల్లో వస్తున్న అంథాలజీ సినిమా పంచతంత్రం. ఈ సినిమా గురించి వాళ్ల చెబుతున్న సంగతులు మీకోసం.