Shivathmika Rajashekar : పంచతంత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ లో శివాత్మిక కన్నీళ్లు | ABP Desam
ABP Desam
Updated at:
08 Dec 2022 04:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపంచతంత్రం సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. డిసెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా ఆంథాలజీ స్టోరీ కాగా ఓ హీరోయిన్ పాత్రను శివాత్మిక పోషించారు. తన కష్టాన్ని, దివ్యశ్రీపాద, శ్రీవిద్యలతో తన ఫ్రెండ్ షిప్ ను గుర్తు చేసుకుని శివాత్మిక కన్నీళ్లు పెట్టుకున్నారు.