Unstoppable with NBK S2 | Prabhas & Gopichand Glimpse : ప్రభాస్ ఎపిసోడ్ లో గోపీగ్లింప్స్ | ABP Desam
Continues below advertisement
NBK Unstoppable సీజన్ 2 లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఎపిసోడ్ గా చెబుతున్న ప్రభాస్, గోపీచంద్ ఇంటర్వ్యూ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సారి ప్రభాస్ ఎపిసోడ్ లో గోపీచంద్ ఎంట్రీని గ్లింప్స్ లా చూపించింది ఆహా టీమ్. ప్రోమో సూన్ అంటూనే ఎపిసోడ్ లో ఓ రెండు డైలాగులను టీజర్ లా వదిలింది.
Continues below advertisement