Unstoppable Season 2 Promo Teaser | Nandamuri Balakrishna | అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో | ABP Desam
Continues below advertisement
Unstoppable Season 2 Promo Teaser వచ్చేసింది. Nandamuri Balakrishna సీజన్ 2 లోనూ మరింత జోష్ గా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. డార్క్ థీమ్ తో ట్రెజర్ హంటర్ గెటప్ లో కనిపించారు బాలయ్య. చేతిలో మ్యాప్, లైటర్, నైఫ్ ఇలా ప్రోమో టీజర్ చూడటానికి ఇండియా జోన్స్ సినిమాను తలపించింది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అనే ట్యాగ్ లైన్ తో ప్రోమో టీజర్ ను ఎండ్ చేశారు. అన్ స్టాపబుల్ 2 కు కూడా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
Continues below advertisement