Chiranjeevi Comments on Pawan Kalyan : పవన్ పొలిటికల్ కెరీర్ పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు | ABP Desam

Continues below advertisement

ఇన్నాళ్లూ ఆయన ఎవరి వైపు ఉన్నారో తెలీదు. తన తమ్ముడికి రాజకీయంగా మద్దతుగా ఉంటారో లేదో చెప్పలేదు. కానీ ఒక్కరోజులో వాటన్నంటికీ సమాధానాలు దొరికాయ్. గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ వేదికగా చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హీట్ ను జనరేట్ చేస్తున్నాయి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram