Nandamuri Balakrishna on Sr NTR : తన డ్రైవింగ్ ఫోర్స్ తండ్రి నుంచి నేర్చుకున్నానన్న బాలయ్య
తన తండ్రి Sr NTR సినిమాలంటే తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు Nandamuri Balakrishna. తన తండ్రి సినిమాల్లో తనకు నచ్చిన సినిమా ఏంటనే ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు.