Oscar Effect on MM Keeravani : Hollywoodలో Remuneration పెంచుకోవటానికి ఆస్కారో మార్గం.! | ABP Desam

హాలీవుడ్ లో RRR చరిత్ర సృష్టించింది. ఎంఎంకీరవాణి, చంద్రబోస్ లు నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకుని సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరి కీరవాణికి ఆస్కార్ అవార్డుతో పాటు ఎంత నగదు లభించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola