Jr NTR vs Ramcharan: అసలు ఆస్కార్స్ రావడానికి ముఖ్య కారణమెవరు ? | RRR Naatu Naatu Oscars

నిన్న ఆస్కార్స్ గెలిచిన దగ్గర నుంచి ఈ ఘనతలో ప్రధాన పాత్ర ఎవరిదంటూ సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ. జక్కన్న అని కొందరూ, రాంచరణ్ అని అతని ఫ్యాన్స్, తారక్ అని అతని ఫ్యాన్స్. కానీ ఇంకా ఎందరో ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఉన్నారు. అందరి కన్నా ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola