Oppenheimer Won Seven Oscar Awards | ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటిన నోలన్ సినిమా ఓపెన్ హైమర్ | ABP
ఆస్కార్ 2024 వేడుకల్లో క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఓపైన్ హైమర్ సత్తా చాటింది. మొత్తం 13 నామినేషన్లు అందుకున్న ఓపెన్ హైమర్ తుది పోటీలో ఏడు విభాగాల్లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది.