Operation Amritpal Singh : పరారీలోనే వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్ పాల్ | ABP Desam
Continues below advertisement
ఖలిస్థాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ రోజుకో వేషంతో తప్పించుకు తిరుగుతున్నాడు.ఢిల్లీలో వెలుగు చూసిన ఓ సీసీ టీవీ ఫుటేజ్ లో అమృత్ పాల్ తన సహచరుడు పాపల్‌ప్రీత్ సింగ్‌తో కలిసి కనిపించాడు.
Continues below advertisement