ABP News

NTR 30 Updates : కొరటాల శివ ఎన్టీఆర్ తో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడు | ABP Desam

Continues below advertisement

చాలా గ్యాప్ తీసుకుని మరీ నందమూరి తారకరామారావు కొరటాల శివ కాంబినేషన్ లో మొదలైన NTR30 అప్ డేట్స్ మాత్రం ఓ రెంజ్ లో ఉంటున్నాయి. అసలు ఈ సినిమాకు పనిచేస్తున్న క్యాస్ట్ అండ్ క్రూ చూస్తుంటే మాత్రం సినిమా లవర్స్ కి పూనకాలు తప్పవు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram