Om Raut Gifted Ferrari : ట్రోల్స్ వచ్చినా ప్రొడ్యూసర్ మాత్రం ఫుల్ హ్యాపీ అని టాక్ | ABP Desam
తానాజీ లాంటి భారీ హిట్ తీసి నేషనల్ అవార్డ్ కొట్టిన డైరెక్టర్ ఓం రౌత్ ను ఆదిపురుష్ టీజర్ ట్రోల్స్ తో ఓ ఆట ఆడుకున్నారు. కానీ ఆదిపురుష్ ప్రొడ్యూసర్ కు ఇవేం మాత్రం నచ్చినట్లు లేవు. అందుకే తాము నమ్మి ప్రాజెక్ట్ అప్పగించిన డైరెక్టర్ మీద ప్రేమను చాటుకున్నాడు. అలా ఇలా కాదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల విలువైన ఫెరారీ కార్ ను ఓం రౌత్ కు గిఫ్ట్ గా ఇచ్చారు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్. ఆయనే ఆదిపురుష్ కు ప్రొడ్యూసర్ కూడా