#NTR30 SS Rajamouli Prashanth Neel : ఎన్టీఆర్ సినిమా పూజలో జక్కన్న, ప్రశాంత్ నీల్ సందడి | ABP Desam
ABP Desam
Updated at:
23 Mar 2023 09:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజెంట్ ఇండియాలో టాప్ 2 డైరెక్టర్స్ అంటే ఎవరు. కలెక్షన్స్ పరంగా చూస్తే నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి..నెంబర్ 2 కేజీఎఫ్ తో సంచలనాలు రేపిన ప్రశాంత్ నీల్. తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్స్ స్టేజ్ మీద నిలబెట్టిన జక్కన్న...ప్రశాంత్ నీల్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే..వేల కోట్ల రూపాయలు కళ్ల ముందు తిరుగుతున్నట్లే కదా.