#Kushi release Date : ఖుషీతో రౌడీ, సామ్ సందడి అప్పటి నుంచే | ABP Desam
సమంత తో కలిసి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అండ్ లవ్ స్టోరీతో సందడి చేయటానికి సిద్ధమైపోయాడు విజయ్ దేవరకొండ. రౌడీ అప్ కమింగ్ ఫిలిం ఖుషి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్.