NTR Goes Global : Ram Charan తో కలిసి RRR ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ | ABP Desam
ఇప్పుడు ఫైర్ కి వాటర్ తోడయ్యింది. ఇన్ని రోజులూ హాలీవుడ్ లో RRR ను ప్రమోట్ చేసిన రామ్ చరణ్ కు ఇకపై ఎన్టీఆర్ కూడా తోడవనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కు కాలిఫోర్నియాకు చేరుకోగా...అక్కడ నందమూరి అభిమానులు భారీగా స్వాగతం పలికారు.