జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. కాలిఫోర్నియాలో తన అభిమానులను కలిసిన ఎన్టీఆర్ RRR ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పారు.