NBK On Aha: ఘనంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు తనదైన శైలి తో నటనలో దూసుకుపోతున్నారు. వయసు తో ఎటువంటి సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడంలో వెనుకాడరు. అలాంటి ఒక ప్రయోగమే " అన్ స్టాపబుల్" అనే టాక్ షో. ఆహా చానెల్ వేదికగా ఈ ప్రోగ్రామ్ నవంబర్ 4న ఘనంగా ప్రారంభం కాబోతోంది. దీనికి సంబందించిన లాంచ్ ప్రోగ్రామ్ నిన్న హైదరాబాద్  లో జరిగింది. ఈ లాంచ్ ప్రోగ్రామ్ కి అల్లు అరవింద్, బాలకృష్ణ, ఆహా సభ్యులు వచ్చారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola