Nani Confirms HIT 3 : రూత్ లెస్ కాప్ అర్జున్ సర్కార్ గా కనిపించనున్న నాని | ABP Desam
HIT 2 సినిమా చివర్లో రూత్ లెస్ కాప్ అర్జున్ సర్కార్ అనే పాత్రను డైరెక్టర్ శైలేష్ కొలను పరిచయం చేశారు. అయితే హిట్ 3 లో ఆ పాత్ర చేయనుంది ఎవరా అనే విషయం చెప్పలేదు. కానీ హిట్ వర్స్ ప్రొడ్యూసర్ నాని ఆ సస్పెన్స్ ను తొలగించారు.