Nandamuri Balakrishna Aditya 999 Max : అన్ స్టాపబుల్ లో క్రేజీ అప్ డేట్ ఇచ్చిన బాలకృష్ణ | ABP Desam
అన్ స్టాపబుల్ లో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు బాలకృష్ణ. శర్వానంద్, అడవిశేష్ లతో రీసెంట్ ఎపిసోడ్ లో సూపర్ హిట్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 Max ను పట్టాలెక్కిస్తున్నట్లు చెప్పారు.