Samantha emotional : తనపై వస్తున్న వార్తలు విని సమంత భావోద్వేగం | ABP Desam
మయోసైటిస్ కు తను తీసుకుంటున్న ట్రీట్మెంట్ పై వస్తున్న వార్తలు విని Samantha Emotional అయ్యారు. తను ఇంకా చావలేదు బతికే ఉన్నానంటూ కన్నీళ్లు పెటుకున్నారు.