Nandamuri Balakrishna: కుటుంబసభ్యులతో బాలకృష్ణ సంక్రాంతి వేడుకలు | Sankranthi

సంక్రాంతంటే వెండితెరపై సందడి చేసే నందమూరి బాలకృష్ణ.... ఈసారి సోదరి పురందేశ్వరి ఇంట్లోవేడుక చేసుకున్నారు. కుటుంబ సమేతంగా....... ప్రకాశం జిల్లా కారంచేడు వెళ్లిన బాలయ్య.... బంధువులతో కలిసి చీరాలలోని వాడరేవు బీచ్ కు వెళ్లారు. బాలకృష్ణ, పురందేశ్వరి కుటుంబాలు ఆహ్లాదంగా గడిపాయి. ఈ సందర్భంగా బాలయ్య తన సతీమణి వసుంధరను ఎక్కించుకుని.. జీప్ రైడింగ్ చేశారు. సరదాగా రెండు రౌండ్లు విహరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola