Nagababu Sensational Comments on Allu Arjun | బన్నీ ..మనోడు కాదని మెగా ఫ్యామిలీ భావిస్తుందా.? | ABP
ABP Desam
Updated at:
14 May 2024 02:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాగబాబు మా వాడు పరాయి వాడంటూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య హాట్ డిబేట్. అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ తర్వాత మెగా హీరోలకు దూరం అవుతున్నారంటూ ప్రచారం హోరెత్తుతున్న టైమ్ లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి బన్నీ రాకపోగా..వైసీపీ అభ్యర్థి తరపున నంద్యాలలో ప్రచారానికి వెళ్లటంతో ఈ డిస్కషన్ మరింత పెద్దదైపోయింది ఇప్పుడు.