Naga Shaurya Anusha Marriage : బెంగుళూరులో అనూషతో హీరో నాగశౌర్య వివాహం | ABP Desam
నటుడు నాగశౌర్య (Naga Shaurya) వివాహం వేడుకగా జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి (Anusha Shetty) మెడలో అతడు మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు.