Naga Chaitanya Launched Madhave Madhusudana: మాధవే మధుసూధన పాటను విడుదల చేసిన నాగచైతన్య | ABP Desam

అక్కినేని నాగ చైతన్య మాధవే మధుసూధన పాటను విడుదల చేశారు. నాగార్జున పర్సనల్ మేకప్ మెన్ బొమ్మదేవర చంద్ర డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ చేసిన మాధవే మధుసూధన పాటను విడుదల చేసిన చైతూ..ఆ తర్వాత చంద్రతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola