Pawan Kalyan New Looks : వింటేజ్ పవర్ స్టార్ ను గుర్తుచేస్తున్న జనసేనాని | ABP Desam
Continues below advertisement
మేడిన్ ఆంధ్రా స్టూటెండ్ అంటే అర్థం వివరిస్తా అంటూ అప్పట్లో వింటేజ్ పవన్ కల్యాణ్ ఇచ్చిన జోష్..ఆయనకు ఏర్పడిన క్రేజ్ ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు కొంచెం దగ్గర దగ్గరగా అలాంటి లుక్ లో కనిపించి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
Continues below advertisement