Nag Ashwin About kalki 2898 AD | కల్కి మూవీ మేక్ ఇన్ ఇండియా మూవీ కాదా..? | ABP Desam
ప్రభాస్ కల్కి మూవీని మేక్ ఇన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని భావించా, కానీ కథ డిమాండ్ బట్టి హాలీవుడ్ టెక్నిషియన్స్ తో వర్క్ చేస్తున్నామని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. Inauguration of VFX Summit 2023 లో పాల్గొన్న ఆయన.. VFX గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.