Nagarjuna About Telugu Cinema | Inauguration of VFX Summit 2023 | తెలుగోడికి సినిమా అంటే పిచ్చి

ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి ఆస్కార్ వరకు వెళ్లిపోయిందని నాగర్జున అన్నారు. ఇండియన్ ఫిల్మ్ క్యాపిటల్ గా హైదరాబాద్ మారిందని సంతోషం వ్యక్తం చేశారు. Inauguration of VFX Summit 2023 లో పాల్గొన్న ఆయన.. తెలుగు సినిమా గొప్పతనం గురించి వివరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola