Naatu Naatu dance breakdown : గోల్డెన్ గ్లోబ్స్ లో సత్తా చాటిన RRR నాటు నాటు | ABP Desam
Continues below advertisement
Golden Globe 2023 అవార్డుల్లో RRR Naatu Naatu సాంగ్ చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ ను కైవసం చేసుకుంది నాటు నాటు పాట. అసలు ఈ స్థాయిలో వరల్డ్ సినిమా నుంచి ప్రశంసలు పొందేంత ఏముంది నాటు నాటు పాటలో. ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement