Lyricist Chandrabose on RRR Naatu Naatu : Golden Globe అవార్డు కైవసం చేసుకున్న నాటు నాటు | ABP Desam
Naatu Naatu పాటకు Golden Globe అవార్డు రావటంపై Lyricist Chandrabose సంతోషం వ్యక్తం చేశారు. 28ఏళ్లుగా 850 కి పైగా చిత్రాల్లో తను చేసిన పాటల తపస్సుకు అందిన వరం నాటు నాటు సాంగ్ అన్నారు చంద్రబోస్.