Ghajini Sequel | సూర్య- మురుగదాస్ కాంబోలో గజిని-2 రాబోతుందా|surya | ABP Desam
మురుగదాస్..! తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్. ఐతే.. గత కొంతకాలంగా ఈయన నుంచి ఫ్యాన్స్ ఆశించిన రేంజోల్ సినిమాలు రావట్లేదు. చివరగా... రజనీకాంత్ తో తీసిన... దర్బార్ సినిమా యావరేజ్ గా ఆడింది. దీంతో.. మళ్లీ ఫామ్ లో కి రావడానికి.. తనను స్టార్ డైరక్టర్ గా దేశానికి పరిచయం చేసిన సినిమా వైపు చూస్తున్నారని టాక్. ఇంతకు ఆ మూవీ ఎంటంటే... గజిని.