Adipurush | నేటి తరానికి నచ్చేలా మార్వెల్ రేంజోలో ఆదిపురుష్ |Prabhas| Om Raut | ABP Desam
ఆదిపురుష్ టీజర్ పై సోషల్ మీడియాలో ఇంకా చర్చ నడుస్తునే ఉంది. బాగోలేదని కొందరు..3Dలో సూపర్ గా ఉందని మరికొందరు... ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. మరోవైపు..ఆదిపురుష్ లో సీన్స్ తమ మనోభవాలు దెబ్బతీనేలా ఉన్నాయని కోర్టుల్లో కేసులు కూడా పెడుతున్నారు. ఐతే.. టీజర్ చూసి మాట్లాడటం కాదు. సినిమా చూసిన తరువాత అందరికి నచ్చుతుంది. కావాలంటే రాసి ఇస్తానని డైరెక్టర్ ఓం రౌత్ అన్నారు.