Mrunal Thakur Badshah Dating : సీతారామం హీరోయిన్ ప్రేమలో పడిందా.! | ABP Desam

Continues below advertisement

బాలీవుడ్ యాక్ట్రెస్ శిల్పాశెట్టి ఇచ్చిన దీపావళి పార్టీకి చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. వాళ్లలో బాలీవుడ్ ర్యాపర్ బాద్ షా, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారు. ఈ పార్టీలో మృణాల్ అండ్ బాద్ షా కలిసే ఉండటం..కలిసి ఫోటోలు దిగటం చూసి వీళ్లద్దరూ డేట్ లో ఉన్నారా అన్న రూమర్స్ స్ప్రెడ్ అవటం స్టార్ట్ అయ్యింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram