Sebastian PC Review: రేచీకటి ఉన్న ఈ కానిస్టేబుల్ సినిమాలో ఏం చేశాడు? | Kiran Abbavaram | ABP Desam

Continues below advertisement

యువ హీరోలు ప్రయోగాలు చేయడానికి వెనుకాడట్లేదు. Commercial moviesకు మాత్రమే పరిమితం కాకుండా... కొత్త తరహా కథలు, పాత్రలతో కూడిన చిత్రాలతో ఆడియన్స్ మెప్పించడానికి Sebastian PC 520 తో మరోసారి వచ్చాడు Kiran Abbavaram. సినిమాలో రేచీకటితో సమస్యలు ఎదుర్కొనే Police Constableగా కిరణ్ కనిపించారు. పోలీస్ కథలు ఇప్పటికే చాలా వచ్చినా.. రేచీకటి ఉన్న కానిస్టేబుల్.. మర్డర్ కేసును ఎలా సాల్వ్ చేశాడు?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram