Surekhavani identity theft: ఫ్యాన్స్ ని అలర్ట్ చేసిన నటి | Facebook | Twitter | ABP Desam

Tollywood లో ఒక్కో character Artist కి ఒక్కో ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే వీళ్లందరిదీ ఓ ఎత్తైతే Surekhavani క్రేజ్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. తన కూతురు Suprithaతో కలిసి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 40s age దాటినా modern outfitsతో హల్ చల్ చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తారు. ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ను క్యాష్ చేస్కోవాలని ఓ కేటుగాడు అనుకున్నాడు. సురేఖా వాణి పేరుతో కొందరికి వాట్సాప్ మెసేజ్ లు పంపించాడు. ఈ విషయం తెలిసిన సురేఖా వాణి ప్రజలను అలర్ట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola