సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివ్ టాక్, మిక్స్డ్ టాక్ కూడా నడుస్తోంది
Continues below advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు. సినిమాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడనేది మెజార్టీ నెటిజన్స్ చెప్పే మాట. అలాగే, యాక్షన్ సీన్లు అదిరిపోయాయని అంటున్నారు.
Continues below advertisement