తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా? సినిమా ఎలా ఉంది?
ABP Desam
Updated at:
24 Dec 2021 04:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకరోనా, పరిస్థితుల కారణంగా నాని హీరోగా నటించిన 'వి', 'టక్ జగదీష్' ఓటీటీలో విడుదలయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు ఓటీటీ రిలీజుల తర్వాత 'శ్యామ్ సింగ రాయ్'తో నాని థియేటర్లలోకి వచ్చారు. బెంగాల్ నేపథ్యం, నాని డ్యూయల్ రోల్, దేవదాసిగా సాయి పల్లవి, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి కలిగించాయి. మరి, సినిమా ఎలా ఉంది?