చరిత్ర లో నిలిచిన కపిల్ దేవ్ నేతృత్వంలో టీమిండియా వరల్డ్ కప్
హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా విజయాన్ని అప్పటి ప్రజలు చాలామంది టీవీల్లో వీక్షించారు. కొంతమంది రేడియోల్లో విన్నారు. టీమిండియా విజయాన్ని తమ విజయంగా భావించి సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత తరం ప్రజలు విజయగాథను కథలు కథలుగా విన్నారు. '83' తో దర్శకుడు కబీర్ ఖాన్ దానిని వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ , కపిల్ భార్య రోమి పాత్రలో నిజజీవితంలో రణ్‌వీర్ భార్య దీపికా పదుకోన్ నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెలుగు డబ్బింగ్ విడుదల అయ్యింది.
Tags :
Deepika Padukone Ranveer Singh Kapil Dev 83 Movie 83 Movie Review Bollywood Latest Releases 83 World Cup 83 World Cup Hindi Movie Recent Hindi Movies Bollywood Releases 2021 Kapil Dev Movie Hindi