Mosagallaku Mosagadu Re Release Public Talk : నాటి కుర్రోళ్లంతా నేడు ముసలోళ్లైనా అభిమానం పోలేదు |DNN
Continues below advertisement
సూపర్ స్టార్ మోసగాళ్లకు మోసగాడు ఈ రోజు రీ రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా 52ఏళ్ల క్రితం నాటి ఈ సినిమా మళ్లీ రి రిలీజ్ చేయగా...కృష్ణగారి ఫ్యాన్స్ కు భారీగా థియేటర్ కు తరలివచ్చి సినిమా చూస్తున్నారు.
Continues below advertisement