Project K Villain Kamal Haasan : ప్రాజెక్ట్ K నుంచి ఊహించని క్రేజీ అప్డేట్ | ABP Desam
ABP Desam
Updated at:
31 May 2023 09:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App500కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ K సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోన్, దిశాపటానీ యాక్ట్ చేస్తుంటే...బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. అన్నింటికంటే ఇప్పుడు పెద్ద వార్త ఏంటంటే ప్రాజెక్ట్ K విలన్ గా కమల్ హాసన్ ను అడుగుతున్నారంట మేకర్స్.