Mohan babu On Ginna Movie| మంచు విష్ణు ఎంత గొప్ప నటుడో మనందరికి తెలుసు| ABP Desam
జిన్నా సినిమాలో మంచు విష్ణు అద్భుతంగా నటించారని మెుహన్ బాబు అన్నారు. మంచు విష్ణు కెరీర్ లోనే పెద్ద హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.