MM Keeravani Naatu Naatu Oscars : పాటల ప్రపంచంలో పెద్దన్న కీరవాణి ఇన్స్పిరేషనల్ జర్నీ | ABP Desam
తమ్ముడు ఎస్ ఎస్ రాజమౌళి మాస్టర్ మైండ్ కు తగ్గట్లుగా బాణీలు, బీజీఎం సృష్టించటం దగ్గర నుంచి మొదలు పెట్టి ఇప్పుడు అతనికే ఆస్కార్ నామినేషన్ ను గిఫ్ట్ గా ఇచ్చే రేంజ్ కు ఎదిగిపోయారు పెద్దన్న కీరవాణి.