MM Keeravani Defeats Hans Zimmer : వరల్డ్ నెంబర్1 మ్యూజిక్ డైరెక్టర్ కు పెద్దన్న టెన్షన్ | ABP

Continues below advertisement

Hans Zimmer హాలీవుడ్ మూవీస్ ను నిశితంగా చూసే వారు ఎవరికైనా బాగా తెలిసిన పేరు. వరల్డ్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పినా తప్పు లేదేమో. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమాల లైనప్ చూసినా కళ్లు చెదిరిపోతాయి. మరి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కు ఓ తెలుగోడు సవాల్ విసురుతున్నాడు. ఎవరాయన..ఏంటా కథ..ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram