Miss Shetty Mr Polisetty Teaser Launch : శ్రీనిధి కాలేజ్ లో రచ్చ చేసిన నవీన్ పోలిశెట్టి.!|ABP Desam
Continues below advertisement
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి, స్వీటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలుగా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా టీజర్ ను శ్రీనిధి కాలేజ్ లో లాంఛ్ చేశారు నవీన్ పోలిశెట్టి. అక్కడ స్టూడెంట్స్ తో కలిసి నానా హంగామా చేశాడు.
Continues below advertisement