Reasons For Agent Movie Disaster: Akhil Akkineni కష్టపడ్డా దక్కని ఫలితం
ఎన్నో అంచనాలతో వచ్చిన అఖిల్ అక్కినేని ఏజెంట్... బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ అని డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డిపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.