Temple For Samantha In Guntur District Bapatla: సమంత కోసం గుడి కట్టిన వీరాభిమాని
ABP Desam
Updated at:
29 Apr 2023 03:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్టార్ హీరోయిన్ సమంత కోసం గుంటూరు జిల్లా బాపట్లలోని ఆలపాడుకు చెందిన ఆమె వీరాభిమాని సందీప్ గుడి కట్టారు. ఏప్రిల్ 28న ఆమె పుట్టినరోజు సందర్భంగా.... అందర్నీ పిలిచి ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి గుడిని ఓపెన్ చేశారు.