Agent Movie Public Talk |ఈ సినిమాతో ఐనా అఖిల్ కు హిట్ దక్కిందా..?ఏజెంట్ సంగతులేంటి..? | ABP
ABP Desam
Updated at:
28 Apr 2023 03:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ఐనా అయ్యగారు హిట్ కొట్టారా..? ఏజెంట్ గా అఖిల్ అదరగొట్టాడా..? సినిమా చూసిన జనాల రియాక్షన్స్ ఏంటో తెలుసుకోండి