Narappa: నాకు నారప్ప సినిమాలో వెంకటేష్ అస్సలు కనిపించలేదు: చిరంజీవి
విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమాపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'ఇప్పుడే నారప్ప చూశా.. అబ్బా ఏమి యాక్టింగ్. నాకు ఎక్కడా వెంకటేష్ కనపడలేదు నారప్పే కనపడ్డాడు. టోటల్ గా కొత్త వెంకటేష్ ని చూశాను.' అని మెగాస్టార్ చెప్పారు.